Category : Literature
Publisher : Emesco Books
Author : GURRAM JASHUVA
Language : TELUGU
మూడు భాగాలుగా వెలువరించిన నా కథ ప్రధానంగా ఆత్మకథ లాంటిది. కాని అందులో ఎక్కువగా జీవితవివరాలు, సంఘటనలే కనిపిస్తాయి. తక్కినకావ్యాల్లోిని దర్శనం, లోతులు ఈ పద్యాల్లో కనిపించవు. మొత్తం మీద కనిపించేది ప్రధానంగా అసంతృప్తి.