Book Description
మల్లిక్ అంటే ‘‘పరుగో పరుగు’’ మల్లిక్ అంటే ‘‘నవ్వితే నవ్రత్నాలు’’ మల్లిక్ అంటే ‘‘చిట్టి’’ ఇంకా ఇంకా వేల కొద్దీ కార్టూన్లూ జోకులూ... మరిన్ని ‘‘హిహిహి’’లు... ఇంకెన్నో ‘‘హహహ...’’లు మిమ్మల్ని నవ్వుల్లో ముంచేయడానికి ఈ పుస్తకంలో మళ్లీ ముందుకు వస్తున్నాడు.