Sahithi Prachuranalu

MALLIK JOKES

MALLIK JOKES
MALLIK JOKES

MALLIK JOKES

Rs. 72.00 Rs. 90.00
  • SKU: 11131218

Category : Cartoons And Jokes

Publisher : Sahithi Prachuranalu

Author : Mallik

Language : TELUGU

Book Description

భార్యమొహంలోకి చూస్తూ అన్నాడు భర్త - ‘‘తాగితే నువ్వు చాలా అందంగా కనిపిస్తావ్‍ తెలుసా?’’ ‘‘ఛీ పాడు.. అందంకోసం ఆ కంపు విస్కీ ఎవరు తాగుతారు లెద్దూ...’’ మొహం చిట్లిస్తూ అంది భార్య. ‘‘నేనంటున్నది నువ్వు తాగడం గురించి కాదు... నేను తాగడం గురించి..’’ మత్తుగా చూస్తూ అన్నాడు భర్త,...... శాంత భర్తకి ఒంట్లో బాగోకపోతే ఆయుర్వేదం డాక్టరు దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చింది. ఇంటికి రాగానే మూలనున్న రోకలి తెచ్చి భర్తని బాదసాగింది... ఆయన అమ్మోయ్‍... బాబోయ్‍ అని అరవసాగాడు.. ఆ గోల విని పక్కింటి జానకి పరుగున వచ్చి.. ఆ సీన్‍ చూసి... ‘‘ఏంటమ్మా.. నీ మొగుడ్ని చంపేస్తావా ఏంటీ?’’ అని నిలదీసి అడిగింది శాంతని. ‘‘నా తప్పేం లేదమ్మో... ఆ ఆయుర్వేదం డాక్టరే చెప్పాడు.. బాగా దంచాక మందులు ఇవ్వమని’’ అంది శాంత అమాయకంగా. కడుపుబ్బ నవ్వించే మరెన్నో మల్లిక్‍ జోక్స్ మరల మీ ముందుకు.

Additional information
Code SPBK-216
SKU 11131218
Category Cartoons And Jokes
Publisher Sahithi Prachuranalu
Author Mallik
Language TELUGU
Book Reviews
Add REVIEW

Related Products

Newsletter