Book Description
మల్లిక్ అంటే ‘పరుగో పరుగు’ మల్లిక్ అంటే ‘నవ్వితే నవరత్నాలు’ మల్లిక్ అంటే ‘చిట్టి’ ఇంకా వేల కొద్దీ కార్టూన్లు జోకులు... మరిన్ని ‘‘హి హి హిలు’’... ఇంకెన్నో ‘‘హ హ హలు’’ మిమ్మలిన నవ్వులోల ముంచేయడానికి ఈ పుస్తకంలో మళ్ళీ ముందుకు వస్తున్నాడు.