Book Description
శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనస్సుని దాటి అంతర్ముఖం అయిననాడే మానవుడు సత్యంలో జీవించటం జరుగుతుంది. దానికి వేదాల్లోను, ఉపనిషత్తుల్లోను చెప్పిన మహావాక్యాలైన (1) ప్రజ్ఞానం బ్రహ్మ (2) అహం బ్రహ్మాస్మి (3) తత్త్వమసి (4) అయమాత్మా బ్రహ్మ (5) త్వమేవా2 హం (6) ఏకమేవాద్వితీయం బ్రహ్మ (7) అహమాత్మా (8) ఆనందో బ్రహ్మ (9) జీవో బ్రహ్మైవ నా పరః వంటి వాటిని తెలుసుకొని, వాటిని విచారణ చేసి అద్వైతులుగా జీవించాలి. జీవబ్రహ్మం అభేద స్వరూపాన్ని తెలుసుకొని, ఉపాధులను విడిచిపెట్టి జీవించాలి.