Book Description
కథకులు సాధారణంగా ఏదో ఒకరకంగా ఆసక్తి,ప్రత్యేకత,విశిష్టతలున్న ఓ సంఘటన చుట్టూ కథలల్లుతుంటారనుకుంటాను. అలా కాకుండా కొన్ని కథలు, ఓ మామూలు సంఘటనాంశాన్నే తీసుకున్నవి, జీవన మూలతత్త్వ సూత్రస్వభావ ఛాయలను స్పృషించి, పాఠకులకు అస్తిత్వ తాత్త్వికావగాహనానుభూతుల నిస్తాయి.