Book Description
“ఈ లోకంలో మనుష్యులు రాగి - విరాగి అని రెండు రకాలుగా ఉంటారు. ‘రాగి’ అంటే సంసారం పట్ల అనురాగం కలిగినవాడు. ‘విరాగి’ అంటే సంసారం పట్ల అనురాగం లేనివాడు. రాగికి ధనం వల్ల, భార్యాపుత్రుల వల్ల, విజయం వల్ల, గౌరవం వల్ల సుఖం కలుగుతుంది. అవి లభించకపోతే దుఃఖం కలుగుతుంది. మనిషికి ఎవరి ద్వారా సుఖం కలుగుతుందో వారిని మిత్రులుగా భావిస్తారు. లోకహితం కోసం ఇది సుఖం కాదు, దుఃఖం అని చెప్పే యథార్థవాదిని విరోధిగా భావిస్తారు. ఈ ప్రపంచంలో ఒకే ఒక సుఖముంది. అదే ఆత్మానందం.”