Category : Life Histories
Publisher : Emesco Books
Author : AACHARYA YARLAGADDA LAKSHMI PRASAD
Language : TELUGU
మోడీ దృష్టి కేంద్రీకరించాడు. ఒకటి జలశక్తి (నీరు), రెండు ఊర్జా శక్తి (విద్యుత్), గ్యాన్ శక్తి(విద్య), రక్షా శక్తి(రక్షణ), జన్ శక్తి (ప్రజలు). వీటిని అమలు చేయడం వల్ల గుజరాత్ ప్రజల ఆదాయం, ఉపాధి కల్పన పెరిగాయి.