Book Description
పాశ్చాత్యులు సమస్యను సంకుచితంగా చూస్తారు. వారిదంతా తమాషా అయిన హేతువు. మన సమస్యకు పురుషులు కారణం... కాబట్టి పురుషులలాగా తయారైతే మన సమస్యలూ తొలగిపోతాయి కదా అని ఆలోచించారు. ఐదు దశాబ్దాల ఉమెన్ లిబ్ ఉద్యమం తర్వాత పాశ్చాత్య మహిళలు పురుషులులాగా ప్రవర్తిస్తున్నారు. కాని ప్రాక్ దేశాలది భిన్నమైన ఆలోచన, సమస్యను వారు సంపూర్ణంగా అర్థం చేసుకుని స్పందిస్తారు. స్త్రీ, పురుషులిరువురినీ దేవుడే సృష్టించాడు. కాని స్త్రీ, పురుషులు పూర్తిగా భిన్నంగా ఉంటారు. అదే దేవుని మాయ. మహిళలు హృదయంతో స్పందిస్తారు. కాని పురుషుల స్పందన మెదడుతో ఉంటుంది.