Book Description
సరైన బోధనా ప్రణాళికలు, పద్ధతులు లోపించినప్పుడు పిల్లలపై పడే ఒత్తిడి చదువులోని ఆనందాన్ని దూరం చేస్తుంది. వీలయినంత సులభంగా ఎలా నేర్పించాలని మనోవిజ్ఞానశాస్త్రవేత్తలు (Psychologists) జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెలుగుచూశాయి. మెదడు నిర్మాణం, పనితీరును ఆధారంగా చేసుకొని బోధన పద్ధతులు ఉంటే పిల్లలు బాగా నేర్చుకుంటారని, వారిపై పడే భారాన్ని తగ్గించవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపితం అయింది.