Book Description
కృష్ణుడిపాత్ర మనకి లీడర్ షిప్ గురించి నేర్పితే, భీష్ముడు మేనేజ్ మెంట్ నేర్పుతాడు. గురునానక్ పాజిటివ్ థింకింగ్, జీసస్ క్రైస్ట్ (TQM)టోటల్ క్వాలిటీ మేనేజ్ మెంట్, హనుమంతుడి పాత్ర క్రైసెస్ మేనేజ్ మెంట్ను, బుద్ధుడు మోటివేషన్ ను, పాండవులు టీమ్ వర్క్ ని, వివేకానందుడు అసెర్టివ్ నెస్ను, మహాత్ముడు డిసెషెన్ మేకింగ్ ను… ఇలా మన చరిత్రపురుషులు, పురాణపురుషులు ఎన్నో విషయాలు నేర్పుతారు. మనం చేయవలసిందల్లా పరిశీలనాత్మకంగా చూడడం, మంచి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం. మీలో ఆ దృక్పథాన్ని కలిగించడానికే ఈ పుస్తకం.