Category : Personality Development
Publisher : Sahithi Prachuranalu
Author : Dr. B.V.Pattabhiram
Language : TELUGU
పిల్లలు సహజంగా పెరిగే మొక్కల్లాంటివారు. వారి ఆలనా పాలనా చూసే తోటమాలులే ఉపాధ్యాయులు. వారి ప్రేమ, అభిమానం, వాత్సల్యం, ప్రోత్సాహం వలన పిల్లలు అభివృద్ధి చెందుతారు.