Book Description
మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారా? చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానంగా ”నా వృత్తి నాకు చాలా బోరుగా వుంటుంది, ఇంకా ఏదో చేయాలి” అంటుంటారు. దానికి కారణమేమిటి? అసలు మన గురించి మనకు తెలియకపోవడమేమిటి? ఈ ప్రశ్నని నేను డా॥బి.వి.పట్టాభిరామ్ గారిని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నారు.వాళ్ళగురించి వాళ్ళు తెలుసుకొన గలిగే వాళ్ళందరూ శిఖరాగ్రానే వుంటారు అని. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ పుస్తకం.