Book Description
‘‘శ్రద్ధాంజలి!’’ ఆమె పాలరాతి బొమ్మ. మలినం అంటని అపరంజి. ముగ్ధ మనోహరమైన రూపం. తేటతెల్లని చిరునవ్వు. మంచితనానికి మారుపేరు. అలాంటి నిప్పురవ్వ శ్రద్ధకి అవినీతి ఎలా సంభవం? కారణమేమిటి? అంతుచిక్కని ఈ చిక్కు ప్రశ్నకు సమాధానమే ‘‘కలియుగ భారతం’’.