Book Description
ఒక్కోసముద్ర కెరటం వచ్చి ఉద్రేకంతో తీరాన్ని తాకేట్టూ ఆలోచనలు,ఒక్కోసారిగా… ఈ ఆరుమాసాలు మానసిక స్తబ్దతా పటాపంచలయిపోతున్న వేళ…ఈమె రాకతో ఉత్తుంగతరంగాలై ఎగసిపడుతున్నాయి- “నా మనసొక మహా సహారా!” అన్నవాక్యం ఆకాశానికి లేచిన కెరటంలా అతడి మది గదిగోడల మధ్య ఒకటికి పదిసార్లు ప్రతిధ్వనించింది. “నామనసొక మహా సహారా!” నా అంతరాత్మ అసిధార!!