Category : General Books
Publisher : Sahithi Prachuranalu
Author : Swami Maitreya
Language : TELUGU
వివాహ వ్యవస్థ ఆంతర్యాన్ని విడమరిచి పెళ్ళి తర్వాత ఉత్పన్నమయ్యే అనేక శారీరక, మానసిక, భావనాత్మక, ఆధ్యాత్మిక మరియు ఇతర విశేష అంశాలను, సమస్యలకు సమాధానాలను తెలియజెప్పి, దంపతుల ఆనందమయ వైవాహిక జీవితానికి సహకరించే నేస్తకం ఈ ‘పెళ్ళి పుస్తకం’.