Book Description
ఉన్నట్టుండి “మాధవీ !”అన్న పిలుపు విన్పించింది. ఉలిక్కిపడి తల తిప్పేటంతలో ఉయ్యాల కదలసాగింది. ఎవరో బలంగా ఊపుతున్నట్లు విసురుగా ఊగుతుంది.బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉయ్యాల గొలుసుని గట్టిగా పట్టుకుని తలతిప్పి చూసింది. – రాజా!“మాధవీ ఇక నవ్వుదాగుడుమూతలాడలేవు. ఇంటి బయట తాళం పెట్టి లోపలే వుండి ఎక్కడికో వెళ్ళినట్లు బుకాయించలేవు. ఇంక నాకళ్ళు కప్పలేవు మాధవీ!కళ్ళముందు చీకట్లు-ఉయ్యాలు ఊగుతుంది…ఆ చీకట్లో కదిలే నీడలు – ఉయ్యాల ఊగుతుంది…ఆ నీడల్లోంచి ఏవేవో దృశ్యాలు – ఉయ్యాల ఊగుతుంది…తెగిన ప్రేమ పటం మాలతీ మాధవంఊగవే ఉయ్యాల!చదవండి!చదివించండి!!\n\n